Home

సదాశివునిపాలెం HP పెట్రోల్ బంకులో నిర్లక్ష్యం బట్టబయలు!

ముఖ్యమైన పాయింట్స్:మణికంఠ సాయి ఫిల్లింగ్ స్టేషన్‌లో కనీస సదుపాయాలు కరువు!పెట్రోల్ అమ్మకాలే ముఖ్యం.. వాహనదారుల సమస్యలు పట్టవా? HP అధికారుల పర్యవేక్షణ ఏది? సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం గ్రామం: పెట్రోల్ బంకు నిర్వహణ అంటే పెట్రోల్, డీజిల్ విక్రయించి డబ్బులు సంపాదించడమేనా? వినియోగదారులకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? సదాశివునిపాలెం గ్రామంలోని **మనికంట సాయి ఫిల్లింగ్ స్టేషన్ (HP పెట్రోల్ బంక్)**లో నెలకొన్న పరిస్థితులు యాజమాన్య పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కృష్ణారావు యాజమాన్యంలో కొనసాగుతున్న ఈ పెట్రోల్ బంకులో వాహనదారులకు కనీస...

వేపల గడ్డ తండాలో కలకలం అనుమానస్పదంగా వ్యక్తి మృతి

నవంబర్ 9.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని వేపల గడ్డ తండాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.తండాకు చెందిన భూక్య శివ్లా మృతి చెందగా,ప్రాథమికంగా(ఆత్మహత్య)గా భావిస్తున్నప్పటికీ ఘటనపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.శివ్లా మృతి వెనుక వ్యక్తమవుతున్న కారణాలు మరియు గతంలోనూ ఇదే తరహా ఘటనలు మూడు, నాలుగు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు చెబుతుండటంతో తండావాసుల్లో ఆందోళన నెలకొంది.ఒకే ప్రాంతంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక కారణాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.ఈ ఘటనపై...

కోయగూడెం గ్రామం నందు ఇందిరమ్మ ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకలు

నవంబర్ 8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం. కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని,ఇందిరమ్మ ఇళ్లలోని కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య వారి సతీమణి శ్రీమతి లక్ష్మి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం ఉమా సురేందర్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమై పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో...

వరిగుంతం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిమూల రేవంత్ రెడ్డి 57వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి

ముఖ్యమైన పాయింట్స్:కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సొంతింటి కలలను నిజం చేస్తూ రాష్ట్రంలో ఐదు లక్షల పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు రెండున్నర లక్షలకు పైగా గృహప్రవేశాలు పూర్తవడంతో ఈ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిమూల రేవంత్ రెడ్డి 57వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవర్గాల ప్రజలకి సొంతింటి కలలను నిజం చేస్తూ రాష్ట్రంలో ఐదు...

తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ - TS ATF సంఘంలో చేరిన మణుగూరు డివిజన్ ATA ఉపాధ్యాయ సంఘ నాయకులు

నవంబర్ 8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్ పరిధిలోని పలువురు ATA సంఘం నుండి ఉపాధ్యాయ నాయకులు TS ATF సంఘంలో చేరారు. కోరగట్ల రాజేశ్వరరావు ఈసం బ్రహ్మయ్య సోలం అశోక్ రావు తోలెం శ్రీకాంత్ ఈసాల రాంబాబు ఈసం సుందర్ రావు కొమరం రామారావు ఈసం సమ్మయ్య కాయం సమ్మయ్య తోలెం సాంబశివరావు తదితరులు సంఘంలో చేరారు. TS ATF సంఘం ఆదివాసీ ఉపాధ్యాయుల పదోన్నతులు కోసం,జాతి సంక్షేమం కోసం చేసిన పోరాటాలు సంఘం పని విధానం,సంఘం నాయకుల క్రమశిక్షణ, అంకితభావం నచ్చి...

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవంబర్ 8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో రేవంత్ రెడ్డి గారి జన్మదినం సంధర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్టంలో పాదయాత్ర తో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప నాయకులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే మాహిళ సోదరిమణులకు ఫ్రీ బస్ కల్పించిన నాయకుడు రేవంత్ రెడ్డి అర్హులైన పేదలందరికి సంక్షేమ పధకాలతో పాటు,ఏ రాష్టంలో ఇవ్వని విధంగా పేదలందరికి సన్న బియ్యం కల్పించిన...

టేకులపల్లి మండలం లో తెలంగాణ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

నవంబర్.8.భద్రాది కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారి ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ...

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న సర్పంచ్ చింత కళ్యాణ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం నవంబరు 8. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ పండుగ జరుపుకోవాలని ప్రముఖ రాజకీయ నాయకులు, అగ్ర నేతలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ వెలుగుల పండుగను, ప్రకృతికి హాని కలిగించని రీతిలో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ వెలుగుల పండుగ అందరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు మరియు సిరిసంపదలను...

మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

ముఖ్యమైన పాయింట్స్:గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవకాశం సీకే న్యూస్ ప్రతినిధి వనపర్తి జిల్లా: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు టీజీపీఎస్సీ గ్రూప్స్‌-1, 2, 3, 4తో పాటు టీజీపీఆర్‌బీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన నిరుద్యోగ యువత...

కులమతాలకు అతీతంగా ఐక్యత, సోదరభావం, ప్రేమానురాగాలను చాటే పండుగ దీపావళి శుభాకాంక్షలు

ముఖ్యమైన పాయింట్స్:కొప్పునూరు గ్రామ మాజీ ఎంపిటిసి తగరం లక్ష్మీ కురుమయ్య సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చీకట్లను చీల్చి వెలుగుల వాకిట అడుగుపెట్టి ఆనందాల దీపావళి ఆగరంగా వైభవంగా జరుపుకోవాలి. కొప్పునూరు గ్రామ మాజీ ఎంపీటీసీ తగరం లక్ష్మీ కురుమయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కొప్పునూరు గ్రామ ప్రజలకు...

ప్రతి ఇంట దీపాల కాంతులు- ప్రతి గుండెల్లో ఆనందాల దీపావళి శుభాకాంక్షలు

ముఖ్యమైన పాయింట్స్:బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతపాగ సుధాకర్ సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చీకట్లనో చీల్చి వెలుగుల వాకిట అడుగుపెట్టి ఆనందాల దీపావళి ఆగరంగా వైభవంగా జరుపుకోవాలి. చిన్నంబావి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతపాగ సుధాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండలంలోని ప్రజలకు,...

అర్హులైన ఓటర్లకు మరో అవకాశం

ముఖ్యమైన పాయింట్స్:నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలి: అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన ఓటర్లు నవంబర్ 21వ తేదీలోపు ఎన్యుమరేషన్ ఫారాలను...

దీపావళి వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి బాణసంచా కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమైన పాయింట్స్:మాజీ జెడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రావమ్మ చిన్నారెడ్డి సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చిన్నంబావి మండల మాజీ జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రావమ్మ చిన్నారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండలంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు బాణసంచా...

దీపావళి వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి బాణసంచా కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

ముఖ్యమైన పాయింట్స్:జాగ్రత్తలతోనే ఆనందాల దీపావళి చెల్లెపాడు గ్రామ సర్పంచ్ నరసింహ సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని చెల్లెపాడు గ్రామ సర్పంచ్ నరసింహ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండలంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు బాణసంచా కాల్చేటప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు టపాసులు...

చిన్నమరూర్ గ్రామ ప్రజలకు, మరియు మండలం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

ముఖ్యమైన పాయింట్స్:చిన్న మారూర్ గ్రామ సర్పంచ్ మద్దూరి శంకర్ సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చిన్నమారు గ్రామ సర్పంచ్ మద్దూరి శంకర్ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నమారుర్ గ్రామ ప్రజలతో పాటు చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి బాణసంచా కాల్చుకునే...

కొప్పునూరు గ్రామ, మరియు మండలం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

ముఖ్యమైన పాయింట్స్:బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తగరం ఆటో కురుమయ్య సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కొప్పునూరు గ్రామ తగరం ఆటో కురుమయ్య ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొప్పునూరు గ్రామ ప్రజలతో పాటు చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి బాణసంచా...

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది

ముఖ్యమైన పాయింట్స్:చారకొండ బాబు ఎన్ హెచ్ ఆర్ సి( ఎన్జీవో ) సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం (ఆర్టికల్ 21) ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కును కల్పిస్తుంది. మనిషి గౌరవంగా జీవించడానికి, స్వేచ్ఛగా ఉండడానికి, తన హక్కులను కాపాడు కోవడానికి ఈ అధికరణం ఎంతో కీలకమైనది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో భాగం – పార్ట్ IIIలో ఉంది. 1.ఆర్టికల్ 21 ఏం చెబుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21...

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది

ముఖ్యమైన పాయింట్స్:చారకొండ బాబు ఎన్ హెచ్ ఆర్ సి( ఎన్జీవో ) సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం (ఆర్టికల్ 21) ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కును కల్పిస్తుంది. మనిషి గౌరవంగా జీవించడానికి, స్వేచ్ఛగా ఉండడానికి, తన హక్కులను కాపాడు కోవడానికి ఈ అధికరణం ఎంతో కీలకమైనది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో భాగం – పార్ట్ IIIలో ఉంది. 1.ఆర్టికల్ 21 ఏం చెబుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21...

ఇష్టారాజ్యంగా టపాసుల దుకాణాలు !

పటాన్‌చెరు, నవంబర్ 07(సీ కే న్యూస్ ప్రతినిధి): దీపావళి పండుగను పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా టపాసుల దుకాణాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా, భద్రతా ప్రమాణాలను పక్కనపెట్టి పలుచోట్ల బాణసంచా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టపాసుల దుకాణాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్నాయా...

ఇల్లందు పురపాలకం 3,4,5 గుండా ప్రవహిస్తున్న బుగ్గవాగును ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కనకయ్య పరిశీలన

నవంబర్ 07.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో 3,4,5 వార్డులలో ప్రవహిస్తున్న బుగ్గవాగుకు ఇరువైపుల రిటైనింగ్ వాల్ మంజూరు త్వరితగతిన పనులు మొదలుపెట్టాలని, ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే పలు ఆదేశాలు,ఇల్లందు పురపాలకం పరిధిలోని బుగ్గవాగు పై ఇరువైపుల చెపట్టిన రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించి 03,04,05 వార్డుల గుండా ప్రవహిస్తున్న బుగ్గ వాగు కు ఇరువైపులా నూతనంగా రిటైనింగ్ వాల్ మంజూరు కావడంతో ఈరోజు ఇరిగేషన్ అధికారులతో కలిసి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని అధికారులను...