Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న సర్పంచ్ చింత కళ్యాణ్

Author
Posted By G KALYAN KUMAR
| 08 Nov 2026, 09:09 AM | TELANGANA
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న సర్పంచ్ చింత కళ్యాణ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం నవంబరు 8.
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణను కాపాడుతూ పండుగ జరుపుకోవాలని ప్రముఖ రాజకీయ నాయకులు, అగ్ర నేతలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ వెలుగుల పండుగను, ప్రకృతికి హాని కలిగించని రీతిలో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ వెలుగుల పండుగ అందరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు మరియు సిరిసంపదలను నింపాలని వారు ఆకాంక్షించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి