Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఎన్నికల కమిషన్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ భారీ ప్రదర్శన

Author
Posted By CK NEWS
| 28 Sep 2026, 01:12 PM | TELANGANA
ఎన్నికల కమిషన్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ భారీ ప్రదర్శన

ముఖ్యమైన పాయింట్స్:

  • MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాలతో.. DCC అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ పిలుపుతో తరలివెళ్లిన గూడూరు మండల నాయకులు
  • మహబూబాబాద్ జిల్లా,
  • సి కె న్యూస్ ప్రతినిధి,
  • గూడూరు, సెప్టెంబర్ 28 :

భారత ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతకు భంగం కలిగించేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లారు.

MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు, DCC అధ్యక్షురాలు శ్రీమతి ఉమా మురళి నాయక్ పిలుపుతో గూడూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి