ఎన్నికల కమిషన్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ భారీ ప్రదర్శన

ముఖ్యమైన పాయింట్స్:MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాలతో.. DCC అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ పిలుపుతో తరలివెళ్లిన గూడూరు మండల నాయకులుమహబూబాబాద్ జిల్లా,సి కె న్యూస్ ప్రతినిధి,గూడూరు, సెప్టెంబర్ 28 : భారత ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతకు భంగం కలిగించేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లారు. MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు, DCC అధ్యక్షురాలు శ్రీమతి ఉమా మురళి నాయక్ పిలుపుతో గూడూరు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే...