Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సి కె న్యూస్ మొబైల్ అప్ ను ప్రారంభించిన సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సి కె న్యూస్ మొబైల్ అప్ ను ప్రారంభించిన సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:

  • సి కె న్యూస్ మొబైల్ అప్ ను ప్రారంభించిన సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • అరచేతిలో వార్త ప్రపంచం
  • తప్పుడు ప్రచారాలకు కాకుండా వాస్తవాలను వెలుగులోకి తేవాలన్న మంత్రి పొంగులేటి
  • సి కె న్యూస్ ప్రతినిది

ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ లోని రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన చాంబర్ లో సి కె న్యూస్ మొబైల్ అప్ ను ఫోన్ లో క్లిక్ చేసి మొబైల్ అప్ ను ఇన్స్టాల్ చేశారు. ప్రజలకు వేగవంతమైన సమాచారం అందించడంలో మొబైల్ అప్ మరింత ఉపయోగపడుతుందని వాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు సి కె న్యూస్ కు ఎప్పటికి మా మద్దతు ఉంటుందన్నారు సి కె న్యూస్ ను మరింత ముందుకు తీసుకువెళ్తున్నందుకు చైర్మన్ ఉపేందర్ కృషిని మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సి కె న్యూస్ సిబ్బంది పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి