సి కె న్యూస్ మొబైల్ అప్ ను ప్రారంభించిన సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:సి కె న్యూస్ మొబైల్ అప్ ను ప్రారంభించిన సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిఅరచేతిలో వార్త ప్రపంచంతప్పుడు ప్రచారాలకు కాకుండా వాస్తవాలను వెలుగులోకి తేవాలన్న మంత్రి పొంగులేటిసి కె న్యూస్ ప్రతినిది ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ లోని రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన చాంబర్ లో సి కె న్యూస్ మొబైల్ అప్ ను ఫోన్ లో క్లిక్ చేసి మొబైల్ అప్ ను ఇన్స్టాల్ చేశారు. ప్రజలకు వేగవంతమైన సమాచారం అందించడంలో మొబైల్ అప్ మరింత ఉపయోగపడుతుందని వాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు సి కె...