Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బీసీ రాజ్యాధికార యాత్రకు బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మద్దతు

Author
Posted By CK NEWS
| 07 Oct 2026, 01:17 PM | TELANGANA
బీసీ రాజ్యాధికార యాత్రకు బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మద్దతు

ముఖ్యమైన పాయింట్స్:

  • బీసీ రాజ్యాధికార యాత్రకు బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మద్దతు

బీసీ రాజ్యాధికార యాత్రకు బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మద్దతు

వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, కన్నాయపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్రకు ఘన స్వాగతం లభించింది.

గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్నకు బీసీ సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ల నాయకులు ఘనంగా స్వాగతం పలికి యాత్రకు తమ మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి