బీసీ రాజ్యాధికార యాత్రకు బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మద్దతు
- బీసీ రాజ్యాధికార యాత్రకు బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మద్దతు
బీసీ రాజ్యాధికార యాత్రకు బిఆర్ఎస్,కాంగ్రెస్ నాయకుల మద్దతు
వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, కన్నాయపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్రకు ఘన స్వాగతం లభించింది.
గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్నకు బీసీ సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ల నాయకులు ఘనంగా స్వాగతం పలికి యాత్రకు తమ మద్దతు తెలిపారు.