Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

తిరుపతిలో ఘనంగా హాథిరామ్ మహరాజ్ 497వ భర్సీ ఉత్సవం

Author
Posted By Bhukya upendar
| 05 Nov 2026, 11:23 AM | ANDHRA PRADESH
తిరుపతిలో ఘనంగా హాథిరామ్ మహరాజ్ 497వ భర్సీ ఉత్సవం

తిరుపతి జిల్లాలోని హాథిరామ్ మఠం లో ఘనంగా 497 వ భర్సీ ఉత్సవం ను గిరిజనులు ఘనంగా నిర్వహించారు హతిరం మహరాజ్ సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారితో పాచికలు ఆడిన హాథిరామ్ మహరాజ్ సజీవ సమాధి అయిన రోజును భర్సీ ఉత్సాహంగా నిర్వహిస్తామన్నారు ఈ సందర్భంగా హాథిరామ్ బావాజీ మట్ చారిటబుల్ ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గిరిజి మహరాజ్ మాట్లాడుతూ భారత దేశంలో రెండో అతిపెద్ద బాషా ప్రతీకగా ఉన్న గిరిజనులు ఈ రోజు అందరూ ఏకధాటిపై నడిచి హాథిరామ్ బావాజీ మాట్ పై జరుగుతున్న కుట్రను తిప్పి కొట్టాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు దీపావళి పండుగ రోజున ప్రతి ఇంట్లో బోగ్ బండర్ కార్యక్రమం నిర్వహించి జాతి ఐక్యతను కొనియడాలి అన్నారు

ఈ కార్యక్రమంలో మహంత్ శ్రీ రమేష్ గిరి మహారాజ్, ట్రస్ట్ అధ్యక్షులు డా సుభాష్ చంద్ర రాథోడ్, ఉపాధ్యక్షులు ఎస్ ఎన్ కృష్ణ నాయక్ , ప్రధాన కార్యదర్శి స్వరాజ్ లకవత్. సహాయ కార్యదర్శి బానోత్ నారాయణ నాయక్ ట్రెజరీ గూగులోత్ రాజన్న నాయక్,ట్రస్ట్ సభ్యులు శ్రీ కిషన్ మహారాజ్, విఠల్ మహారాజ్, రాఘు సాధ్ మహారాజ్ , గణపతి మహారాజ్, రాజేంద్రప్రసాద్ గురూజీ, ఆదినారాయణ గిరి మహారాజ్ , తిప్పయ స్వామి మహారాజ్, సక్రూ మహారాజ్, రాహుల్ మహారాజ్, విజయ్ మహారాజ్, మోతిలాల్ మహారాజ్,అల్పతి నాయక్, తిరుపతి నాయక్, రమేష్ నాయక్ , రాము నాయక్, కే పురుషోత్తం నాయక్, బిలోజీ నాయక్, లోక్య నాయక్, జె పాండురంగ నాయక్, పిర్య నాయక్, తరచంద్ నాయక్, వెంకన్న నాయక్, జాదవ్ అఖిలేష్ , భూక్యా మంగీలాల్ లకవత్ దేవ నాయక్ తదితరులు పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి