Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బీసీ రాజ్యాధికార యాత్రకు మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఐలు సదానందం గౌడ్‌కు ఆహ్వానం

Author
Posted By CK NEWS
| 25 Oct 2026, 06:30 AM | Politics
బీసీ రాజ్యాధికార యాత్రకు మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఐలు సదానందం గౌడ్‌కు ఆహ్వానం

ముఖ్యమైన పాయింట్స్:

  • బీసీ రాజ్యాధికార యాత్రకు మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఐలు సదానందం గౌడ్‌కు ఆహ్వానం
  • సి కె న్యూస్ ప్రతినిది కల్వకుర్తి

కల్వకుర్తి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు చేపట్టిన ప్రతిష్ఠాత్మక బీసీ రాజ్యాధికార యాత్ర సందర్బంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కల్వకుర్తి ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు ఐలు సదానందం గౌడ్ గారికి టీఆర్పీ నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

బీసీల రాజకీయ చైతన్యం, సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా సాధించడమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న గారు చేపట్టిన ఈ చారిత్రాత్మక యాత్రకు ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, బీసీ సంఘాల నాయకులు అండగా నిలవాలని ఈ సందర్భంగా టీఆర్పీ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గిరిగాని భిక్షపతి గౌడ్, పార్టీ నాయకురాలు పిట్టల సుశీల పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి