Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

రేణుక చౌదరి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్ధి సర్వోత్తమ రెడ్డి

Author
Posted By CK NEWS
| 04 Oct 2026, 06:54 PM | Politics
రేణుక చౌదరి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్ధి సర్వోత్తమ రెడ్డి

ముఖ్యమైన పాయింట్స్:

  • రేణుక చౌదరి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్ధి సర్వోత్తమ రెడ్డి
  • రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్బంగా

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార నిర్వహణ, గ్రాడ్యుయేట్ ఓటర్లను సమన్వయం చేసుకోవడం తదితర అంశాలపై ఇరువురు చర్చించారము.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, రాంరెడ్డి చరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దామిడి ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ తదితరులు పాల్గొన్నారు.

రేణుక చౌదరి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్ధి సర్వోత్తమ రెడ్డి - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి