జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
ముఖ్యమైన పాయింట్స్:క్రీడలతోనే సంపూర్ణ వికాసంగెలుపోటములను సమానంగా స్వీకరించాలిపాఠశాల యాజమాన్యానికి అభినందనలు పెనుబల్లి: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని MJPTBCWRS పాఠశాలలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడలతోనే సంపూర్ణ వికాసం అనంతరం వివిధ క్రీడా...