ప్రజలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి!
ముఖ్యమైన పాయింట్స్:ఖమ్మంలో న్యాయ అవగాహన ర్యాలీకి శ్రీకారం చుట్టిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజుర్యాలీని ప్రారంభించిన జిల్లా చైర్మన్అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం ఖమ్మం: ఆర్థిక స్థోమత లేక ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. దేవి మానస తెలిపారు. ర్యాలీని ప్రారంభించిన జిల్లా చైర్మన్ న్యాయ సేవల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో న్యాయ అవగాహన ర్యాలీ, న్యాయ సేవల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...