అమ్మాయిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం మూడు రోజుల పాటు దీపావళి వేడుకలు

ముఖ్యమైన పాయింట్స్:ప్రత్యేక ఆకర్షణగా గంగమ్మ జాతర, పాముకాటు పూజా కార్యక్రమంరైతు కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయ వేడుకలు అమ్మాయిపల్లిలో ఆధ్యాత్మిక వైభవం మూడు రోజుల పాటు దీపావళి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా గంగమ్మ జాతర, పాముకాటు పూజా కార్యక్రమం రైతు కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయ వేడుకలు సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లిగ్రామం లో దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటా దీపాల వెలుగులు. ప్రతి మనసులో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. అయితే చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి గ్రామంలో దీపావళి పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దీపావళి వేడుకలు సాధారణంగా నిర్వహిస్తుండగా,...