కులమతాలకు అతీతంగా ఐక్యత, సోదరభావం, ప్రేమానురాగాలను చాటే పండుగ దీపావళి శుభాకాంక్షలు

ముఖ్యమైన పాయింట్స్:కొప్పునూరు గ్రామ మాజీ ఎంపిటిసి తగరం లక్ష్మీ కురుమయ్య సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చీకట్లను చీల్చి వెలుగుల వాకిట అడుగుపెట్టి ఆనందాల దీపావళి ఆగరంగా వైభవంగా జరుపుకోవాలి. కొప్పునూరు గ్రామ మాజీ ఎంపీటీసీ తగరం లక్ష్మీ కురుమయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా కొప్పునూరు గ్రామ ప్రజలకు మరియు చిన్నంబావి మండలంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు...