ప్రతి ఇంట దీపాల కాంతులు- ప్రతి గుండెల్లో ఆనందాల దీపావళి శుభాకాంక్షలు
ముఖ్యమైన పాయింట్స్:బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతపాగ సుధాకర్ సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను చిన్నంబావి మండల ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకోవాలని చీకట్లనో చీల్చి వెలుగుల వాకిట అడుగుపెట్టి ఆనందాల దీపావళి ఆగరంగా వైభవంగా జరుపుకోవాలి. చిన్నంబావి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతపాగ సుధాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నంబావి మండలంలోని ప్రజలకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు బాణసంచా కాల్చేటప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం...