కొప్పునూరు గ్రామ, మరియు మండలం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

ముఖ్యమైన పాయింట్స్:బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తగరం ఆటో కురుమయ్య సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కొప్పునూరు గ్రామ తగరం ఆటో కురుమయ్య ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొప్పునూరు గ్రామ ప్రజలతో పాటు చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించి బాణసంచా కాల్చుకునే పండుగ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను తొలగించి వెలుగులు నింపే పండుగ అని పేర్కొన్నారు. చెడును...