తెలంగాణ రక్షణ సేన బంజారా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా న్యాయవాది రాంజీనాయక్

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ రక్షణ సేన బంజారా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా న్యాయవాది రాంజీనాయక్సి కె న్యూస్ ప్రతినిది హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన బంజారా వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది వాంకుడొత్ రాంజీనాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా రాంజీనాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ ఆది నాయకురాలు కవితకు మరియు సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా...