ప్రోటోకాల్ ఉల్లంఘనపై గ్రామ పాలకవర్గం ఆగ్రహం
ముఖ్యమైన పాయింట్స్:సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కొనుగోలు కేంద్రం ప్రారంభం ప్రోటోకాల్ ఉల్లంఘనపై గ్రామ పాలకవర్గం ఆగ్రహం సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కొనుగోలు కేంద్రం ప్రారంభం సికే న్యూస్ మెదక్ జిల్లా ప్రతినిధి కొల్చారం, అక్టోబర్ 24 కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదని గ్రామ పాలకవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండానే కేంద్రాన్ని ప్రారంభించడంపై అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పించాలని గ్రామ పాలకవర్గం పేర్కొంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులను కలిసి,...