ఖమ్మం జిల్లా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్ నియామకం,....
ముఖ్యమైన పాయింట్స్:ఖమ్మం జిల్లా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ జిల్లా అధ్యక్షుడిగా షేక్ హుస్సేన్ నియామకం,.... తెలంగాణ ఉద్యమకారుడు, యువ నాయకుడు షేక్ హుస్సేన్ ను ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు నియమించడం జరిగింది, ఖమ్మం జిల్లా ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన హుస్సేన్ మొదటి నుంచి కవిత గారి అనుచరుడుగా కొనసాగుతున్నారు ఖమ్మం జిల్లాలో కల్వకుంట్ల కవిత కు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు హుస్సేన్ స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం, జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు ఎన్నో సభలు సమావేశాలు నిర్వహించి సరిహద్దు ప్రాంతమైన...