కాపాడాల్సిన వారే కబ్జాలకు పాల్పడుతున్నారా? బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వివాదం
ముఖ్యమైన పాయింట్స్:ఖమ్మం ఉదయ్‌నగర్‌లో భరితెగించిన అక్రమాలు?వికలాంగుడి ప్లాట్‌పైనా కన్ను.. బాధితుల పోలీసులను ఆశ్రయం!కాపాడాల్సిన వారే కబ్జాలకు పాల్పడుతున్నారా? బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వివాదం ఖమ్మం-- ఖమ్మం నగరంలోని ఉదయ్‌నగర్ ప్రాంతంలో ప్లాట్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాన్యుల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వారే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వికలాంగుడికి సంబంధించిన ప్లాట్ విషయంలోనూ వివాదం తలెత్తిందనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. వికలాంగుడి ప్లాట్ విషయంలో వివాదం! వికలాంగులకు అండగా నిలవాల్సిన సమాజంలో, వారి ఆస్తుల విషయంలోనే వివాదాలు తలెత్తడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉదయ్‌నగర్‌లోని ప్లాట్‌కు సంబంధించి తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ...