చల్లాసముద్రం అభివృద్ధికి బుచ్చక్క సేవలు మరువలేనివి
ముఖ్యమైన పాయింట్స్:చల్లాసముద్రం అభివృద్ధికి బుచ్చక్క సేవలు మరువలేనివిన్యూడెమోక్రసీ సీనియర్ నాయకురాలు కొట్టెం బుచ్చక్కకు ఎర్రజెండా కప్పి ఘన నివాళులుభద్రాది కొత్తగూడెం జిల్లా,సి కె న్యూస్ ప్రతినిధి, ( ఎంఎల్ ) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకురాలు కామ్రేడ్ కొట్టెం బుచ్చక్క అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె మృతి పార్టీకి, పేద ప్రజల ఉద్యమాలకు తీరని లోటని న్యూడెమోక్రసీ నాయకులు అన్నారు. బుధవారం ఆమె పార్ధివ దేహంపై ఎర్రజెండా కప్పి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సేవలో ముందుండి.. ఈ సందర్భంగా కామ్రేడ్ నరాటి వెంకన్న అధ్యక్షతన జరిగిన సంతాప సభలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి యాదలపల్లి సత్యం,...