పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
ముఖ్యమైన పాయింట్స్:*పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు**షాద్నగర్ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నాయకుల చేరిక* తెలంగాణ రాజ్యాధికార పార్టీ షాద్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మీదికేరి రాధాకృష్ణ, షాద్నగర్ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పెబ్బేరు వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ఉప్పర మోనీ రాములు ముదిరాజ్, బీఎస్పీ గుండ్ల శ్రీనివాస్ ముదిరాజ్, గుల్ల హరిప్రసాద్, గడీల అంజయ్య తదితరులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు,...