ఆసియాడ్ స్వర్ణ విజేత మహిళల కబడ్డీ జట్టు కోచ్ నీతా దడ్వేకు ఘన స్వాగతం

ముఖ్యమైన పాయింట్స్:ఆసియాడ్ స్వర్ణ విజేత మహిళల కబడ్డీ జట్టు కోచ్ నీతా దడ్వేకు ఘన స్వాగతం *ఆసియాడ్ స్వర్ణ విజేత మహిళల కబడ్డీ జట్టు కోచ్ నీతా దడ్వేకు ఘన స్వాగతం* హైదరాబాద్, సెప్టెంబర్ 28: జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టును స్వర్ణ పతకం వైపు నడిపించిన కోచ్, అర్జున అవార్డు గ్రహీత నీతా దడ్వే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కబడ్డీ క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆసియాడ్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ...