TG SAFE డ్రగ్స్ విభాగం డైరెక్టర్గా శ్రీ జి. రాంధన్ నియామకం
ముఖ్యమైన పాయింట్స్:TG SAFE డ్రగ్స్ విభాగం డైరెక్టర్గా శ్రీ జి. రాంధన్ నియామకంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సీకే న్యూస్ ప్రతినిధి, ఇల్లందు సెప్టెంబర్ 28 : తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ సేఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) డ్రగ్స్ విభాగం నూతన డైరెక్టర్గా శ్రీ జి. రాంధన్ గారు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇదే విభాగంలో జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన ఆయన, పదోన్నతిపై డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత డ్రగ్స్ విభాగం డైరెక్టర్ పదవి అందుబాటులో లేకుండా పోగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ పదవిని పునఃసృష్టించింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత TG SAFE డ్రగ్స్ విభాగం...