సిద్ధాపూర్ డంపింగ్ యార్డు సమస్యపై అధికారులతో సమావేశం

ముఖ్యమైన పాయింట్స్:సురేష్ నాయక్ ఇస్లావత్రాష్ట్ర అధికార ప్రతినిధిబంజారా సేవాదళ్ సిద్ధాపూర్ డంపింగ్ యార్డు సమస్యపై జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ (NCST) సభ్యులు హుస్సేన్ నాయక్ గారి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, స్థానిక పరిస్థితులు మరియు సంబంధిత అంశాలపై చర్చించేందుకు ఈరోజు కొత్తూరు MRO ముంతాజ్ బేగంని బంజారా సేవాదళ్ నాయకులు కలిసి వినతిపూర్వకంగా సమాచారం అందించారు. హుస్సేన్ నాయక్ సిద్ధాపూర్ పర్యటన సందర్భంగా స్థానిక రైతులు, తండాల ప్రజలు మరియు బాధిత కుటుంబాలతో మాట్లాడే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సమస్యకు సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సిద్ధాపూర్‌లో ప్రతిపాదిత వ్యర్థాల నిర్వహణ సదుపాయానికి సంబంధించి G.O.Rt.No.641 ఇప్పటికే జారీ కాగా,...