భారత్ మహిళా కబడ్డీ జట్టుకు స్వర్ణం

ముఖ్యమైన పాయింట్స్:భారత్ మహిళా కబడ్డీ జట్టుకు స్వర్ణం *సి కె న్యూస్ క్రీడా ప్రతినిధి* హైదరాబాద్:సెప్టెంబర్ 26 ఆసియా కప్ 2026 క్రీడల్లో భాగంగా.. భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతం చేసింది. సెప్టెంబర్ 26న ఉదయం జరిగిన ఫైనల్‌లో ఇరాన్‌పై 37-34 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టు కుని మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. భారత్, ఇరాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ హోరాహోరీగా సాగింది. ఇరాన్ జట్టు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. చివరి నిమిషంలో పాయింట్ల కోసం...