🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 8:38 pm Posted by : Bhoomaiah akula

వరిగుంతం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిమూల రేవంత్ రెడ్డి 57వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి

News Image
  • కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సొంతింటి కలలను నిజం చేస్తూ రాష్ట్రంలో ఐదు లక్షల పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు రెండున్నర లక్షలకు పైగా గృహప్రవేశాలు పూర్తవడంతో ఈ

కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిమూల రేవంత్ రెడ్డి 57వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి
రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవర్గాల ప్రజలకి సొంతింటి కలలను నిజం చేస్తూ రాష్ట్రంలో ఐదు లక్షల పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు రెండున్నర లక్షలకు పైగా గృహప్రవేశాలు పూర్తవడంతో ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులై ఇంటి ఆవరణలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది
అర్హులైన ప్రతి పేద కుటుంబాలకి రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కూడా ఈ మాసంలోనే అర్హులకు ఇవ్వడం జరుగుతుందని
గ్రామంలో మొదటి విడత గా 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి అందులో కొన్ని పూర్తి అయినప్పటికీ మరికొన్ని చివరి దశ పనుల్లో ఉన్నాయి ప్రజా ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోవర్ధన్ వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జోగిపేట ఉపేందర్ ఉపాధ్యక్షులు అచనపల్లి శ్రీరాములు జనరల్ సెక్రెటరీ ముత్యాల భూమేష్ పార్టీ సీనియర్ నాయకులు కిష్టయ్య రామకృష్ణయ్య మల్లేశం చంద్రం విట్టల్ కిషన్ శేఖర్ ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
🏠 Home