🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 3:16 pm Posted by : G KALYAN KUMAR

ఇల్లందు పురపాలకం 3,4,5 గుండా ప్రవహిస్తున్న బుగ్గవాగును ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కనకయ్య పరిశీలన

News Image
నవంబర్ 07.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో 3,4,5 వార్డులలో ప్రవహిస్తున్న బుగ్గవాగుకు ఇరువైపుల రిటైనింగ్ వాల్ మంజూరు త్వరితగతిన పనులు మొదలుపెట్టాలని, ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే పలు ఆదేశాలు,ఇల్లందు పురపాలకం పరిధిలోని బుగ్గవాగు పై ఇరువైపుల చెపట్టిన రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించి 03,04,05 వార్డుల గుండా ప్రవహిస్తున్న బుగ్గ వాగు కు ఇరువైపులా నూతనంగా రిటైనింగ్ వాల్ మంజూరు కావడంతో ఈరోజు ఇరిగేషన్ అధికారులతో కలిసి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు బోళ్ళ సూర్యం,3వ వార్డ్ కౌన్సలర్ అజ్మీర వంశీ,కో ఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి నాయకులు రవి శంకర్,కమిషనర్ సందీప్,ఎఈ రాజు,ఇరిగేషన్ ఉన్నత అధికారులు తదితరులు ఉన్నారు.
🏠 Home