🏠 cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 03 October 2026, 8:27 pm Posted by : CK NEWS

పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ...

News Image
  • పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందాళ...

Ck news paleru : తిరుమలాయపాలేం మండలం కుక్కల తండా మాజీ ఉప సర్పంచ్ బానోత్ నర్సమ్మ చిత్ర పట్టానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.

దమ్మాయిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన పల్లి సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న దామల భరత్ ని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితుల గురుంచి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
🏠 Home