కొడంగల్‌లో మల్లన్నకు ఆత్మీయ స్వాగతం
*కొడంగల్‌లో మల్లన్నకు ఆత్మీయ స్వాగతం*
కొడంగల్‌లో అడుగుపెట్టిన తీన్మార్ మల్లన్నకు ఆడబిడ్డలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
పాదయాత్రలో ఓ పెద్దావిడ మల్లన్నను చూసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని “మా బిడ్డ” అంటూ గుండెకు హత్తుకున్న దృశ్యం భావోద్వేగానికి గురిచేసింది.
కొడంగల్ వీధుల్లో పాదయాత్ర కొనసాగిస్తూ… దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు మల్లన్న.
మరి కొద్దిసేపట్లో కొడంగల్ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడనున్నారు